ఇడుపులపాయలో ఎంపీ అభ్యర్థుల జాబితా ను వైఎస్ జగన్ సమక్షంలో బాపట్ల అభ్యర్ధి నందిగం సురేష్‌ విడుదల చేశారు. నిన్న తొమ్మిది మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ మిగిలిన వారి పేర్లను ఇడుపులపాయలో ప్రకటించింది.

 • విజయవాడ – పీవీపీ వరప్రసాద్
 • మచిలీపట్నం – బాలశౌరి
 • కాకినాడ – వంగ గీత
 • అనకాపల్లి – డాక్టర్ సత్యవతి
 • విశాఖ – ఎంవీవీ సత్యనారాయణ
 • ఏలూరు – కోటగిరి శ్రీధర్‌
 • మచిలీపట్నం – బాలశౌరి
 • నంద్యాల – పీ బ్రహ్మానందరెడ్డి
 • ఒంగోలు – మాగుంట శ్రీనివాస్ రెడ్డి
 • విశాఖ – ఎంవీవీ సత్యనారాయణ
 • నెల్లూరు – ఆదాల ప్రభాకర్ రెడ్డి
 • తిరుపతి – బల్లి దుర్గాప్రసాద్
 • శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాసరావు
 • విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్
 • అనకాపల్లి – కే. సత్యవతి
 • కాకినాడ – వంగ గీత