సైక్రియాటిస్టు కావాలనుకున్నా! - అన్యా సింగ్ 


తెలుగులో మొదటి సినిమాతోటే విజయాన్ని అందిపుచ్చుకున్న 'నిను వీడని నీడను నేనే'  ముద్దుగుమ్మ అన్యా సింగ్, సైకియాట్రిస్ట్ కావాలని అనుకుందట. ఆజ్మీర్లో సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ పట్టా పుచ్చుకున్న ఈమె  నటన నచ్చిన డైరెక్టర్ కార్తీక రాజు, హీరో సందీప్ కిషన్ తమ సినిమాలో పెట్టుకున్నారని చెప్పింది. సినిమా విజయంతో ఆనందంతో  పాటు ధీమాగా ఉన్న ఈ ఢిల్లీ భామ తానూ తెలుగు సినిమా రంగంలో నిలదొక్కుకోగలననే ఆశాభావం వెల్లడించింది.