ఢిల్లీ : చంద్రబాబు మీద, పోలవరం ప్రాజెక్ట్ మీద మొదటినుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్న వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ విషయమై రాజ్యసభలో ప్రశ్నించాడు.  దానికి సమాధానమిచ్చిన బీజేపీ మంత్రి గజేంద్ర షెకావత్ పోలవరం ప్రాజెక్ట్ అంతా సవ్యంగానే  ఉందని. ఏవిధమైన అవకతలుగాని, అవినీతిగాని తమ దృష్టికి రాలేదని, 
అందుచేత సిబిఐ ఎంక్వయిరీ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నాడు.