54 ఏళ్ల  ప్రముఖ బ్రిటిష్ వ్యాపారవేత్త, నటి, మోడల్  అయిన లిజ్ హార్లే, ఇటీవల ఈత కొడుతూ, ఒక సెల్ఫీ విడుదల చేసింది. పాపం బట్టలు వేసుకోవడం మరిచిపోయినట్టున్న ఆ 
సెల్ఫీ చూసిన ఆమె లక్షా ఇరవై వేలమంది ఫాలోయర్లు మాత్రం తెగ సంతోషపడిపోయి, 
ప్రపపంచంలోనే లిజ్ అంత అందగత్తె లేదని పొగిడేస్తున్నారు ఈమె హాట్ హాట్ సెల్ఫీ ప్రపపంచమంతా తెగ వైరల్ అవుతుంది.