విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన డియర్ కామ్రేడ్ తెలుగు చిత్రాన్ని, హిందీలో నిర్మించాడానికి సిద్ధమైనట్టు కారంజోహార్ తెలిపాడు. ఆయన తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ తరుపున నిర్మిస్తున్నట్టు వివరించాడు. భరత్ కమ్మ , విజయ్ దేవరకొండల కాంబినేషన్లో  నిర్మాణం జరుపుకున్న డియర్  కామ్రేడ్   సినిమా  విడుదలకు ముందు స్పెషల్ స్క్రీనింగులో  చూసిన వెంటనే  తన నిర్ణయాన్ని కరణ్ ప్రకటించేశాడు.