హైదరాబాద్‌: ఎంపీ రేవంత్‌రెడ్డి మీడియా తలపెట్టిన మీడియా సమావేశాన్ని మొదట 

అడ్డుకున్నారు. ఆయన సీరియస్ కావడంతో ఎట్టకేలకు ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇచ్చారు. 

శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌కు అసెంబ్లీ కార్యదర్శి అనుమతి 

ఇవ్వలేదు. ఎందుకు అనుమతి ఇవ్వరని రేవంత్ ప్రశ్నించారు. ఎంపీగా తన హక్కులకు 

భంగం కలిగిస్తే, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని ఆయన చెప్పారు.  ఆ తరువాత 

రేవంత్‌ ప్రెస్‌మీట్‌కు అసెంబ్లీ కార్యదర్శి అనుమతి ఇచ్చారు