లండన్: మండే ఎండల్లో బయటకు వెళ్లవలసి వస్తే, ఎండ  తీవ్రతను తగ్గించుకోవడానికి, కొందరు  గొడుగులు  వాడతారు. ఇంకొంతమంది వదులుగా ఉండే కాట్టన్ బట్టలు వాడతారు. అయితే, ఈస్ట్ లండన్లో ఒకావిడ ఉక్కపోత తట్టుకోలేక పూర్తిగా బట్టలు విప్పి నగ్నంగా నడి వీధుల్లో విహారం చేసింది. బట్టలు విప్పి తిరగడంతో ఆవిడకు చల్లగా అనిపించేదోమో గాని, చూస్తున్న జనాలకు మాత్రం  ఒంట్లో వేడి  మరింత ఎక్కువయ్యింది. నేటిజెన్లు  దాని మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు.  పాపం ఎండ వేడి ఏక్కువయ్యి, ఆమె మదడులోకి వెళ్ళినట్లుందని కొందరంటే, కావలెనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని మరికొందరంటున్నారు.