కరీంనగర్: అల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహదుల్ ముస్లిమీన్ (AIMIM) ఎం‌పి అసదుద్దీన్ ఒవైసీ తమ్ముడు, అక్బరుద్దీన్,  జూలై 23వ తారీఖున చేసిన వివాదాస్పద వ్యాఖ్యలని  తీవ్రంగా పరిగణించిన కోర్టు, ఆయన మీద ఎఫ్‌ఐ‌ఆర్ రిజిస్టర్ చేయవలసిందిగా పోలీసులనాదేశించింది. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. 
      అయితే, కోర్టు ఆదేశాలు ఇవ్వక ముందు, అక్బరుద్దీన్ చేసిన ప్రసంగం ఏమాత్రం చట్ట వ్యతిరేకం కాదని పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వటం గమనార్హం.