కాశ్మీర్ విషయంలో అభ్యంతరకర వాఖ్యలు


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ధోరణిని మార్చుకోలేదు! కాశ్మీర్ విషయం పై మరొకసారి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసాడు. అవసరమైతే తాము రెండు దేశాలమధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తామని ప్రకటించాడు.దీనికి బదులుగా కాశ్మీర్ అంశం పూర్తిగా మా రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారమని, మరోజోక్యాన్ని సహించేది లేదని ఇండియా గట్టిగా జవాబిచ్చింది .