ప్రముఖ జర్నలిస్ట్, ఎన్‌డి‌టి‌వి(NDTV) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీ రవీష్ కుమార్  ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు గెలుపొందారు.  పలు రంగాలలో కృషిచేసిన వారిని గుర్తించి, ప్రోత్సహించటానికి,  ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడి పేరిట నెలకొల్పిన ఈ అవార్డుకు,   2019వ సంవత్సరానికి గాను ఎంపికచేసిన నలుగురిలో శ్రీ రవీష్ కుమార్ ఒకరు.