మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహమ్మద్ అదీబ్ ని తూత్తుకుడి సముద్ర ప్రాంతంలో అరెస్ట్  చేశారు. ఇప్పటికే ఈయన అధ్యక్షుడి పై హత్యాయత్నం కేసులో శిక్షను అనుభవిస్తున్నాడు. గృహ నిర్బంధం నుండి తప్పించుకుని వస్తుండగా ఇంటిలిజెన్స్ అధికారులు  మాల్దీవుల నుండి భారత్ కు వస్తున్న ఒక పడవలో ఆయనను అరెస్ట్ చేశారు.