అమెరికాలో స్థిరపడేందుకు కావలసిన గ్రీన్ కార్డు విషయంలో అమెరికా తన పట్టును సడలించింది. ఇంతకు మునుపు ఏ  దేశానికి ఏడు శాతం మించి కార్డులు ఇవ్వకూడదన్న తన నిబంధనను తొలగించింది. ప్రపంచ దేశాలలో అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందేవారిలో భారత్ ముందు వరసలో ఉంది. దీనివలన భారతీయులకు ఎంతో ఊరట కలుగుతుంది