ఢిల్లీలో నివసించే వారికి ఇకపై  విద్యుత్ చార్జీల విషయంలో ఊరట కలగనుంది. 200 ల యూనిట్లవరకు ఉచిత కరెంట్  ఇస్తారు. 200 పైబడి 400 యూనిట్ల వరకు బిల్లులో 50 శాతం మినహాయింపు ఇస్తారు. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ కేజ్రీవాల్ తెలియచేసారు.