ఇంకొక పక్క గూఢచర్యం నెపంతో అరెస్టు 

  పాకిస్థాన్ చేతిలో బందీగా ఉన్న భారతీయుడు కులభూషణ్ కు శుక్రవారానికల్లా దౌత్య సాయం అందచేస్తామని పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది.ఇది ఇలా ఉండగా మరో భారతీయుడిని గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు మోపి పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.డేరాగాజీఖాన్ జిల్లా రాఖీగజ్ ప్రాంతంలో రాజు లక్ష్మణ్ అనే భారతీయుడిని అరెస్ట్ చేశారు