తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు అమెరికా రోడ్లపై పాప్ కార్న్ తింటూ కనిపించారు. బాబు ప్రస్తుతానికి అమెరికా టూరులో ఉన్నారు. ఎప్పుడూ ప్రభుత్వ హోదాలో తిరిగే బాబు, ఈ సారి మాత్రం ఒక సాధారణ  సంచరించడం చూసేవారికి వింతగా అనిపించించింది. ఆయనతో పాటుగా కోమటి జయరాం, మిగతా ఎన్నారైలు కనుపించారు.