భారత ప్రభుత్వం, వివిధ సంస్థలలో పనిచేసే కార్మిలల కోసం కొత్త వేతన చట్టాన్ని తెచ్చింది. దీనివలన దేశంలోని కోట్ల మండి కార్మికులకు ప్రయోజనం కలగనుంది. కనీస  వేతన విషయంతో పాటు మరికొన్నిఉద్యోగ , ఆర్ధిక అంశాలపై లోక్ సభ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన 24 సవరణలో ,17 సవరణలను ప్రభుత్వం అంగీకరించింది.