ఇకపై గుండె జబ్బులున్నవారు దిగులు చెందవలసిన అవసరం లేదు. అన్ని వస్తువులు మార్కెట్లో దొరికినట్టుగానే ఇక ముందు ఎవరికివారు తమ గుండెను ౩డి పద్దతి ద్వారా తమ గుండెను తయారు చేయించుకుని అమర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం త్వరలో అందుబాటులోనికి రానుంది. కార్నెగీ మెలోన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిజ్ఞానాన్ని రూపొందించారు.