బట్ట తలపై వత్తుగా మొలచే జుట్టు...
                                    
iబట్టతల గురించి బాధపడే వారి కోసం బ్రిటన్ శాస్త్రవేత్తలు రక రకాల పరిశోధనలు చేసి జుట్టు మొలిపెంచే పద్ధతి కనిపెట్టటంలో చివరకు విజయం సాధించారు. వారు కనిపెట్టిన ఉపాయమే హెయిర్ బ్యాంకు . అంటే మన కేశాలు ఆరోగ్యవంతంగా ఉన్నపుడే కొన్నింటిని బ్యాంకులో డిపాజిట్ చేయాలి. వీటి నుండి మూలకణాలను తీసి క్రియో ప్రిజర్వ్ పద్దతి  ద్వారా భద్రపరుస్తారు. మనకు జుట్టు అవసరమైనప్పుడు మన తలపై ఇంజక్షన్ ద్వారా వాటిని లోనికి పంపి తిరిగి వెంట్రుకలు పెరిగే విధంగా చేస్తారు