సైలెన్స్..,సైలెన్స్ - బెత్తం పట్టుకున్న మోడి 

 భారతీయ జనతాపార్టీ  తమ పార్ల,మెంట్ సభ్యులకు శిక్షణా తరగతులు ప్రారంభించింది .పార్లమెంటులోని లైబ్రరీ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ,శ్రీ అమిత్ షా తదితరులు హాజరైనారు. ఇందులో సభ్యులు తమతమ నియోజక వర్గాలలో ఎలా నడుచుకోవాలి? , పార్టీని ఎలా బలోపేతం చెయ్యాలి? అన్న అంశాలపై శిక్షణా తరగతులు జరుగుతాయి.