ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ల పేర్లు రానున్న కాలంలో మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాటి మాతృసంస్థ, సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కసరత్తులు చేస్తోంది. ఆండ్రాయిడ్, యాపిల్‌ స్టోర్లలో ఇన్‌స్టాగ్రామ్‌ పేరు ‘ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రమ్‌ ఫేస్‌బుక్‌’, వాట్సాప్‌ పేరు ‘వాట్పాప్‌ ఫ్రమ్‌ ఫేస్‌బుక్‌’గా మారే అవకాశం కనిపిస్తోంది.