బాంకులు తమ రిపోర్టులను  వెల్లడించడంలో ఆలస్యం చేసినందుకు గాను ఆర్ బి ఐ తొమ్మిది బ్యాంకులకు జరిమానా విధించింది. కింగ్ ఫిషర్ విషయంలో పి.యెన్.బి కి, ఓరియంటల్ బ్యాంకుకి  భారీమొత్తములో జరిమానా విధించింది. ఎస్‌బి‌ఐ, యూ‌టి‌ఐ, బి‌ఓ‌బి మరియు ఫెడరల్ బ్యాంకులపై  కూడా భారీ జరిమానాలూ విధించింది.