వరకట్న దాహానికి మరో పడతి బలి...

కడప: ఫోను కొనివ్వలేదనిని భార్యను ఒళ్లంతా సిగరెట్టుతో కాల్చి, అతి దారుణంగా హత్య చేశాడు.  గర్భవతని కూడా కనికరం చూపని కిరాతకుడు.    ఫోనుతో పాటు అదనపు కట్నం కూడా కావాలని  వేధించాడు. శుక్రవారం రాత్రి రాక్షసంగా భార్యను కొట్టడంతో ఆమె ఇంట్లోనే కుప్పకూలిపోయింది. భార్య శవాన్ని గదిలో వేసి పారిపోయాడు. శనివారం ఉదయం బంధువులు, స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఆమె శవమై కన్పించింది. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ సూర్యనారాయణ ఘటన స్థలికి వచ్చి పరిశీలించారు. ఆయన అందించిన వివరాల ప్రకారం,  కడప అల్లూరి సీతారామరాజునగర్‌కు చెందిన చాందిని (22)కి అదే ప్రాంతానికి చెందిన మారుతీతో కొంత కాలం క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.4 లక్షలు ఇచ్చారు. మారుతీ ముస్లిం అయినప్పటికీ అతని తల్లిదండ్రులు హిందువుల పేరు పెట్టారు. మారుతీ దుకాణాల వద్దకు వెళ్లి సాంబ్రాని వేసి నాలుగు డబ్బులు సంపాదించే వాడు. వీరికి వల్లీ (4) అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం చాందిని రెండు నెలల గర్భవతి. పెళ్లైనప్పటి నుంచి అధిక కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేస్తుండే వాడు. ప్రతి నెలా ఇంటి నుంచి ఎంతో కొంత తీసుకుని రావాలని భార్యపై ఒత్తిడి తీసుకొచ్చేవాడు. పది రోజుల నుంచి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. భర్తతో పాటు అత్తా, మామ, ఆడ బిడ్డ కూడా హింసించే వారు. సిగరెట్లతో కాల్చేవాడు. కొద్ది రోజుల కిందట టచ్‌ ఫోన్‌ కావాలని భార్యను అడిగాడు. తొందరలో అమ్మను డబ్బులు అడిగి కొనిస్తానని భార్య చెప్పిందని డీఎస్పీ తెలిపారు. రెండు రోజుల కిందట భార్యను కొట్టడంతో చెయ్యి విరిగింది. శుక్రవారం రాత్రి భార్యను తీవ్రస్థాయిలో కొట్టడంతో పాటు కత్తితో ఒంటిపై గాయపరిచాడు. దెబ్బలకు తట్టుకోలేక ఆమె చనిపోయింది.  భార్య  శవాన్నిచూసి భర్త, అత్తా, మామ, ఆడబిడ్డ ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయారు. . శనివారం ఉదయం బంధువులు, స్థానికులు వెళ్లి చూడగా చాందిని రక్తపుమడుగులో ఉంది.  విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. మృతురాలి తల్లి ఖాసింబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తా, మామ, ఆడబిడ్డపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫోను కొనివ్వలేదని భార్యను హత్య చేసిన రాక్షసుడు...