శ్రావణమాసం సందర్బంగా తెలుగు రాష్ట్రాల లోని మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మి దేవి భక్తి పారవశ్యంలో మునిగి ఉన్నారు. ఈ మాసమంతా అతి పవిత్రమైనది కావడంతో ప్రతిరోజు అమ్మవారిని కొలుచుకుంటూ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు . రాష్ట్రాల లోని అమ్మవార్ల దేవాలయాలు భక్త జనంతో కిటకిటలాడి పోతున్నాయి. ఏ ఇంటి ముంగిట అనునిత్యం ముగ్గులు ఉండునో, ఏ ఇంటి గుమ్మానికి పచ్చని తోరణాలు వ్రేలాడుచుండునో, ఏ ఇంటి గడపలు పసుపు కుంకుమలతో తీర్చి దిద్ద బడున, ఏ ఇంట గోమాత నిత్యం పూజించబడునో, ఏ ఇంట నిత్యం దేవుని మందిరాన త్రి సంధ్యలలో దీపారాధన వెలుగుచుండునో ఆ ఇంట శ్రీ లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

శ్రీ లక్ష్మీ కటాక్షం