వారివల్లే ఓటమి...

మా పార్టీలో కార్యకర్తలకు కొదువలేకున్నా, నాయకత్వ లోపం వల్లే ఎన్నికల్లో ఒడి పోయామని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
 అంటే ఆయన వల్లనే పార్టీ ఓడిపోయిందని ఒప్పుకుంటున్నారన్న మాట.