బాలీవుడ్ చిత్రం, ద స్కై ఈజ్ పింక్, చిత్రీకరణ పూర్తి చేసుకున్న ప్రియాంకా చోప్రా, తన అమెరికా భర్త, గాయకుడు నిక్ జొనాస్ తో కలసి మాయామీ విహార యాత్రకి వచ్చింది. అక్కడ సముద్ర తీరంలో వేడి పుట్టించే ఆమె ధరించిన ఎరుపు రంగు స్విమ్ సూట్ చూపరులను కళ్ళు తిప్పుకోనీవటం లేదు...