భారత క్రికెట్ దేవుడు, సచిన్ తెండూల్కర్ తనయుడు అర్జున్ తెండూల్కర్ విజ్జీ ట్రోఫీ ఆడబోయే 15 మంది ఆటగాళ్లలో స్థానం సంపాదించుకున్నాడు. ఆగష్టు 22 నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే విజ్జీ ట్రోఫీ ఆటగాళ్లలో అర్జున్  తెండూల్కర్ కూడా ఉన్నాడు. అర్జున్ ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలరుగా 50 ఓవర్ల, ఓపెన్ టోర్నమెంట్ కు ఎంపిక చేసినట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ మంగళవారం తన వెబ్ సైటులో తెలిపింది. దీనికి మునుపు అర్జున్ T20 ముంబయి లీగ్ లో కూడా ఆడాడు. అర్జున్ నెట్స్ ప్రాక్టీస్ కూడా చేశాడు. వారసుడొచ్చాడు...
భారత క్రికెట్ దేవుడు, సచిన్ తెండూల్కర్ తనయుడు అర్జున్ తెండూల్కర్ విజ్జీ ట్రోఫీ ఆడబోయే 15 మంది ఆటగాళ్లలో స్థానం సంపాదించుకున్నాడు. ఆగష్టు 22 నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే విజ్జీ ట్రోఫీ ఆటగాళ్లలో అర్జున్  తెండూల్కర్ కూడా ఉన్నాడు. అర్జున్ ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలరుగా 50 ఓవర్ల, ఓపెన్ టోర్నమెంట్ కు ఎంపిక చేసినట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ మంగళవారం తన వెబ్ సైటులో తెలిపింది. దీనికి మునుపు అర్జున్ T20 ముంబయి లీగ్ లో కూడా ఆడాడు. అర్జున్ నెట్స్ ప్రాక్టీస్ కూడా చేశాడు.