సుష్మా స్వరాజ్ 1996లో ఆర్టికల్ 370 రద్దు గురించి ఎంతో భావోద్వగంతో ప్రసంగించారు. ఆనాటి ఆమె కల 23 ఏళ్ల తరువాత తీరింది.

@SushmaSwaraj
 @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.


ఆమె మరణానికి ముందు జమ్ము కాశ్మీర్ ఆర్టికల్ రద్దు వార్త విన్న వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనుద్దేశించి ఎంతో ఉద్వేగంతో ట్వీట్ చేశారు. నా జీవిత కాలమంతా ఈ రోజు కోసమే ఎదురు చూశాను. ధన్యవాదాలు, ప్రధాని గారు ధన్యవాదాలు, అంటూ ఆమె ట్వీట్లో పేర్కొన్నారు.