రాహుల్ ద్రావిడ్ కి బి‌సి‌సి‌ఐ నోటీస్ పై ఆగ్రహం...

రాహుల్ ద్రావిడుకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ పంపించినా బి‌సి‌సి‌ఐ పై మాజీ కాప్టెన్ సౌరవ్ గంగూలీ మండి పడ్డారు. ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ నోటీసులు పంపించడం ఒక ఫాషన్ అయిపోయింది అంటూ బి‌సి‌సి‌ఐ రాహుల్ ద్రావిడ్ కు పంపిన నోటీస్ పై ట్విటర్లో పేర్కొన్నారు. 
     ఇంతకుముందు కలకత్తా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా ఉంటూ డిల్లీ కాపిటల్స్ సలహాదారుగా వ్యవహరించినందుకుగాను గతంలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ అంటూ  సౌరవ్ గంగూలీకి కూడా నోటీసులు పంపించింది.