ముంబయి:యువతి స్నేహితులే కామాంధులై ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. పందోమ్మిదేళ్ల యువతి జన్మదినోత్సవం జరుపుకొని స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగివస్తుండగా మార్గమధ్యంలో ఆమెపై నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారు. ఫ్రెండ్ షిప్ డే నాడు తన పుట్టినరోజు వేడుకను  స్నేహితులతో కలసి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ అమానుషం జరిగింది.