హైదారాబాద్:  ఆశావర్కర్లకు జీతాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఆశావర్కర్ల జీతం రూ.10 వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. పెంచిన జీతాలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది.