అమరావతి: సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గ్రామ అభివృద్ధి కమిటీ కొన్న భూమిని కబ్జా చేసి వాటర్ ప్లాంట్ నిర్మించారని పేర్కొన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.. మీ దృష్టికి తీసుకొస్తున్నామని లేఖలో కన్నా పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గ్రామ అభివృద్ధి కమిటీ కొన్న భూమిని కబ్జా చేసి వాటర్ ప్లాంట్ నిర్మించారని పేర్కొన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.. మీ దృష్టికి తీసుకొస్తున్నామని లేఖలో కన్నా పేర్కొన్నారు.