నెల్లూరు: ఎప్పుడూ వివాదాస్పదంగా వ్యవహరించే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై దుర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత రాత్రి ఎమ్మెల్యే, అతడి అనుచరులతో కలసి  తనపై దాడి చేశారని జైమీన్‌రైతు పత్రిక ఎడిటర్‌ డోలేంద్రప్రసాద్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.