వెబ్ డెస్క్ : ఈద్ ప్రార్థనల తరువాత కొంతమంది  భారత ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేయటానికి నిరసనగా బహరైన్లో ఆదివారం ర్యాల్లీ చేపట్టారు.ఈ ప్రదర్శనలో  పాకిస్తాన్, బంగ్లా దేశ్ జాతీయులు పాల్గొన్నారు.  వారిమీద గల్ఫ్ దేశం చర్యలు తీసుకున్నట్టుగా వార్తలొచ్చాయి. చట్టవిరుద్ధంగా వారు ర్యాల్లీ చేపట్టినట్టుగా అభియోగం మోపబడింది. మాట పరమైన వేడుకలను రాజకీయాలకు వాడుకోవద్దని  బహరైన్ ప్రభుత్వం ప్రజలను కోరింది.