వివేకానంద రెడ్డి మరణం పట్ల పూర్తి స్థాయిలో తనకు అనుమానాలున్నాయన్నారు వైఎస్ అవినాష్‌ రెడ్డి. తలపై రెండు గాయాలున్నాయన్నారు. తలకు ముందు వైపు ఒక గాయం, తల వెనుక మరొక గాయం ఉందన్నారు. వేలికి కూడా గాయం ఉందన్నారు.

దీన్ని బట్టి చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని అవినాష్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది సాధారణ మరణం కాదన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతికి అనారోగ్యం కారణం కానేకాదన్నారు. దీని వెనుక కుట్ర ఉందన్నారు. లోతైన దర్యాప్తు జరగాలని ఆయన కోరుతున్నారు.