అమరావతి:ఇటీవల పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రత్యేక సీఎస్‌ పోస్టు మాత్రం ఉంది. అయితే ఆయనకు ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి పదవిని ఇస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పీవీ రమేశ్‌ ఈ
పదవిలో మూడేళ్లు ఉంటారు.  వాస్తవానికి ఏపీ కేడర్‌లో అదనపు
సీఎస్‌ పోస్టు లేకపోవటం గమనార్హం.