మహారాష్ట్రలో కరోనా మారణ హోమం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసులు 3648కి చేరుకోగా, 211 మంది మరణించారు. దిల్లీలో మొత్తం కేసులు 1893 కాగా 43 మంది మరణించారు. భారత దేశంలో మొత్తం కేసులు సంఖ్య 16263 కాగా 532 మంది మరణించారు. దేశం మొత్తం మీద ఈ రోజు పెరిగిన కేసులు 540 . అందులో కేవలం గుజరాత్ లో మాత్రం 228 కేసులు నమోదు అయ్యాయి. అలాగే తమిళనాడులో 105 కేసులు నమోదు అయ్యాయి.