ముంబై:   బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్‌ ఖాన్  ఓ అభిమాని వేసిన జోక్‌కు స్పందించాడు. ఇప్పుడు గనుక ఐపీఎల్ జరుగుతుంటే షారుఖ్ సహయజమానిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ దుమ్ములేపుతుండేదని, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ నాకౌట్స్‌కు అర్హత పొందేదని శ్రీవత్స్ అనే ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన షారుఖ్.. ‘ఐపీఎల్‌ మాచ్ లలో  తర్వాత ఏం జరుగుతుందో? అనే ఎగ్జయిట్‌మెంట్, మనల్ని కట్టిపడేసే మజాను మిస్సవుతున్నా’ అని ట్వీట్  చేశాడు.