సర్పమునకు రాహువు తల, కేతువు తోక అవుతుంది. జాతంలోని జన్మ కుండలిలో రాహు, కేతువుల మధ్య మిగిలిన అన్నీ గ్రహాలు వస్తే దానిని 'కాలసర్ప యోగం' అంటారు. దీనిలో అనేక రకాలు ఉన్నాయి. గ్రహాల స్థాన,స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయించబడ్డాయి. దాని ప్రకారమే యోగం వలన కలిగే దోష ఫలితం కూడా నిర్ణయించబడుతుంది. 

                                 https://youtu.be/OIVxGsXZ8do -  వివరాలకు యూట్యూబ్  లింకు క్లిక్ చేసి వీడియో చూడండి .

డా. ఎం. ఎన్. ఆచార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష్య,జాతక, వాస్తు శాస్త్ర పండితులు- శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష్య, జాతక, వాస్తు కేంద్రం, తార్నాకా, హైదరాబాద్,ఫోన్- 944061151